IPL 2019: Sunrisers Hyderabad Won By 6 Wickets On Chennai Super Kings | Match Highlights

2019-04-18 235

David Warner and Jonny Bairstow scored a fifties to give Sunrisers Hyderabad. Imran Tahir caught and bowled Kane Williamson and then dismissed Vijay Shankar after Deepak Chahar got Warner. Earlier Chennai post 132 from their 20 overs. Rashid Khan got the wickets of Suresh Raina and Kedar Jahdav. Shahbaz Nadeem, Khaleel Ahmed and Vijay Shankar chipping in with 1 wicket each
#ipl2019
#srhvscsk
#sunrisershyderabad
#chennaisuperkings
#msdhoni
#davidwarner
#bhuvaneswarkumar
#kanewillimson

ఉప్పల్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‎లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓపెనర్లు డేవిడ్ వార్నర్ 25 బంతుల్లో 50 (10 ఫోర్లు), జానీ బెయిర్ స్టో 44 బంతుల్లో 61 (3 ఫోర్లు, 3 సిక్సులు) అజేయంగా నిలవడంతో చెన్నైపై అలవోక విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో చెన్నైకి ఇది రెండో ఓటమి.

చెన్నై నిర్దేశించిన 133 పరుగుల విజయ లక్ష్యాన్ని 16.5 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి చేధించింది. ఈ మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్ 25 బంతుల్లో 50 (10 ఫోర్లు) హాఫ్ సెంచరీతో రాణించడంతో ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ తరుపున 3000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌కి ముందు ఈ మైలురాయిని అందుకోవడానికి వార్నర్‌కి 21 పరుగుల దూరంలో ఉన్నాడు.